Hide Chords
Font Size
Change Key (Scale)
[Key D ] Sevakulaara Suvarthikulaara Yesayya Korukunna Shramikulaara Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu Sevakulaara... Daivagnanu Neraverchutaku Maa Kosam Bali Ayyaru Prabhu Rajyam Prakatinchutaku Praanalani Ila Virachaaru Maa Athmanu Rakshinchutaku Hatha Sakshulu Merayyaru Neethi Kireetamu Pondutaku Arhuluga Merunnaru Unnatha Panikai... Sanghamunu kaapadutalo Kaaparuluga Meerunnaru Suvarthakai Poraadutalo Sidhapadina Sainyam Meeru Nee Premanu Yerugani Vaaru Anyamuga Mimu Champaaru Mee Thyagam Memu Ennatiki Marachipoomu... Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu Suvarthanu Andhinchutaku Enno Himsalu Pondaaru Aakalitho Mokalloni Sanghamunu Poshinchaaru Maaku Maadiri Choopinchutaku Kreesthunupoli Jeevinchaaru Mee Jathapani Vaarame memu Mee Jaadalo ika Nilichedamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu (2) [Telugu Lyric] సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత|| Songwriters: Enosh Kumar, David Paluri, Elizabeth Cynthia Sevakulara © Enosh Kumar Vasamsetti To make this the official Lyric & Chord for 'Sevakulara'. Please Email Us Submit Your Version of Chords on chordsver.com Like us on facebook For More Telugu Christian Songs Lyrics & Chords Click Here Song Title on Youtube: SEVAKULARA - PASTORS - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019 Tags: Sevakulaara, Telugu worship songs